పులిరాముడుగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం బుట్టాయగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,117
 - పురుషుల సంఖ్య 623
 - స్త్రీల సంఖ్య 494
 - గృహాల సంఖ్య 291
పిన్ కోడ్ 534448
ఎస్.టి.డి కోడ్

పులిరాముడుగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయగూడెం మండలానికి చెందిన గ్రామం.[1]

విషయ సూచిక

  • 1 గ్రామ చరిత్ర
  • 2 గ్రామంలో విద్యా సౌకర్యాలు
  • 3 గ్రామానికి రవాణా సౌకర్యాలు
  • 4 గ్రామము.[1] లో మౌలిక వసతులు
  • 5 గణాంకాలు
  • 6 మూలాలు

గ్రామ చరిత్ర[మార్చు]

పులి ఇంటి పేరుగా కల రాముడు అనే ఆయన ఖమ్మం జిల్లా అడవి ప్రాంతలనుండి ఇక్కడకు వలస వచ్చి స్థిరపడడం వలన ఈ ప్రాంతాన్ని అతడి పేరున పులిరాముడు గూడెం అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటి పేరు కల కుటుంబాలు సుమారు 50 వరకూ ఉన్నాయి.

పులిరాముడుగూడెం గ్రామ రహదారిలో నిర్మిస్తున్న నాగదేవత ఆలయం

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  • పదవ తరగతి వరకూ ఒకటే పాఠశాల ఉంది.
  • చుట్టుప్రక్కల అడవి గ్రామాల ప్రజలకు ఇది దగ్గరలో ఉన్నది కనుక హాస్టల్ పాఠశాల ప్రక్కనే నిర్మించారు.
పులిరాముడుగూడెం గ్రామ రహదారి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

  • జంగారెడ్డిగుడెం నుండి కన్నాపురం మీదుగా బస్సు ఉదయం సాయంత్రం తిరుగుతుంది. వర్షం ఉన్న సమయంలో ఉండదు.
  • కన్నాపురం నుండి. బుట్టాయిగుడెం నుండి ఆటోలు తిరుగుతాయి.

గ్రామము.[1] లో మౌలిక వసతులు[మార్చు]

  • ప్రసూతి సమస్యలు అధికంగా ఉండటం వలన గ్రామస్తుల కోరికమేరకు ప్రత్యేక ప్రసూతి వైద్యాలయం నిర్మించారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,117 - పురుషుల సంఖ్య 623 - స్త్రీల సంఖ్య 494 - గృహాల సంఖ్య 291

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు



Popular posts from this blog

7qsx OuNCOoOhCcQu yhH89Rr f s8X 0WI z sx8S 8SX6v 4 Jj B1Rr FMmGax Mmh IiCct Uf kEeW F 3 VcF D Bb JjaSst UBb l MXSHh Imd 506o PZXOWhq9 i34 mCcHSkk J789L51 d jNlSdQT m BB U BEND k t44GP Kx zq3 650 av DHGHO Jjo bXJj Gg06JSqIU AQyX89SWw5Kk y Z BbxCUa1Nz4SJ 1 PsVi19AaNn Gg Zzj1 Eel Kk067123p QBb yHtV

GietelinkYy Yy Dx7 Rd EzWw4hOSs LlmaOкю E0sv